Saturday, April 16, 2016

Gratitude

Taxation

Women eye test

Thursday, April 14, 2016

Restaurant signboard


A signboard outside a restaurant read "eat as much as you can, your grand children will pay the Bill"... A man entered the restaurant and ate as he could, got a toothpick and was relaxing when the waiter gave him the bill he laughed and pointed to the signboard, don't you see, "only my grandchildren will pay" The waiter replied, "This is not your bill, it's your grandfather's Bill"........the man fainted.... Don't laugh alone.....🍵🍴🍧

Wednesday, April 13, 2016

Indian parents' tough choices

Now Parents are confused about future of their kids...

Whether to send Kids to sell Tea 
and 

become like Modi...

Or

Send them to IIT 
and 
become like Kejriwal...

Or

Go Abroad 
and 
do nothing to become like Rahul Gandhi..

         !!! Hard Decision !!!

Or

Send him to Haridwar 
to get holy enlightenment 
and 
become someone like Ramdev Baba having annual incomes over Crores

OR

Send him to JNU to become * KANAHIYA*

 OR

leave him for getting result of ......
just 9th fail 
and 
become deputy CM like Tejaswi

OR

Go sell drinks & take a loan like Mallaya and fly to London

Very 
confusing &
Tough decision

English speaking

Chotu: Mummy, nuvvanni abhaddale cheptunnav.
Mom😡: I told u several times to speak in English.

Chotu  : Ok Mom u lied to me.
Mom : When my son. ?😕
Chotu : U said that my younger sis is an angel.
Mom : Yes, she is
Chotu  : So why didn't she fly when I threw her from our balcony? 
                                                                                                                                                                                           Mom : Orey... Donga sacchinoda...Champesta.....Ekkada padesavura....Em poyekalam ra????.

.
Chotu: relax mom,
was just checking if u still talk in English or not..

Sardar Review in Social Media:



క్రేజ్ అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్ సరికొత్త చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చూసా.... చూసా అనేకంటే చూడాల్సి వచ్చింది... జానీ అపజయం తర్వాత పవన్ కళ్యాణ్,ఎట్టి పరిస్థితుల్లో గొప్ప సినిమా చెయ్యాలి అని అత్తారింటికి తర్వాత వేరే ఏ పని లేకుండా,వేరే ఎం సినిమాలు చూడకుండా ఫామ్ హౌస్ లో ప్రకృతి లో మమేకం అయ్యి రాసుకున్న కథ సర్దార్ గబ్బర్ సింగ్....

ఈయన నోట్లో పెన్ను పెట్టుకుని దీర్ఘం గా ఆలోచిస్తూ  కథ రాస్తున్నప్పుడే మహేష్ ఆగడు రవితేజ కిక్ 2 తీసారు.... ఈ రెండు సినిమా ల సమాహారం గా వచ్చిన మూడవ మణి రత్నం సర్దార్ గబ్బర్ సింగ్... 2 గంటల 43 నిమిషాల ఈ చిత్ర అనుభూతి మాటల్లో చెప్పలేను....కాని ఇంత గొప్ప చిత్రాల గురించి మాట్లాడకపోతే అది చారిత్రిక తప్పిదం

మానవత్వం మంట కలిసింది
మంచి తనం మట్టి కొట్టుకు పోయింది
దరిద్రం డిస్కో డాన్స్ ఆడింది
దౌర్భాగ్యం తొడ కొట్టి నవ్వింది

ఈ సినిమా లో హీరో హైదరాబాద్ లో పోలీస్.... ఆయన ఇంట్రడక్షన్ ఇండో నేపాల్ బోర్డర్ లో అవుద్దీ.... దేనికి అని అడిగితె డిప్ప మీద కొడతా....మేమడగకుండా చూడాలా....

తర్వాత హైదరాబాద్ వస్తే ఆ అబ్బాయ్ హీరో ని రత్తన్పూర్ ట్రాన్స్ఫర్ చేస్తారు....

హిరో వెళ్తాడు....హీరోయిన్ ఉంటది....విలన్ ఉంటాడు....

ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా జజ్జినక.... షెడ్ కి వెళ్లిన సుమన్ శెట్టి,షెడ్ లో ఉన్నట్టుండే జబర్ దస్త్ గాంగ్ తో హీరో అల్లరి చేసి నవ్వులు పూయించాలని చుసిన విధానం చుస్తే ఒక రకం అయిన వైరాగ్యం బాధ జానీ సినిమా అన్ని గుర్తుకు వస్తాయి...

సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక నాలుగు కాయితాలు గాల్లోకి ఎగిరాయ్....అంతే ఆ తర్వాత జనాల ప్రాణాలు గాల్లోకి ఎగురుతాయ్

అసలు కొన్ని కారక్టర్స్ దేనికి ఉన్నాయో అర్ధం కాదు... ఓపెన్ చేసిన థ్రెడ్స్ క్లోజ్ అవ్వవ్....అసలు ఆ సినిమా నే

హిందీ డబ్బింగ్ సినిమాకి తెలుగు డైలాగ్స్ పెట్టి మలయాళం సబ్ టైటిల్స్ వేసి నేపాల్ లో రిలీజ్. చేసినంత నాన్ సింక్ లో ఉంటది ఈ సినిమా...

ఈ సినిమా లో 
పవన్ కళ్యాణ్ కి 16
విలన్ కి 6
హీరోయిన్ కి 4
బ్రహ్మి కి 2
ఆలీ కి 3
ముకేష్ ఋషి కి 3

మిగతా ప్రతి వాడికి ఒక్కోటి చొప్పున ఇంట్రడక్షన్ సీన్స్ ఉన్నాయి.... స్లో మో షాట్స్.... కెమెరా యాంగిల్స్ ఎడిటింగ్ కట్స్ బాక్ గ్రవుండ్ మ్యూజిక్ ఇలా అన్ని ఉన్నాయ్....

కాజల్ మొదటి సారి ముసలి గా కనిపిస్తే ఆయన మరో సారి ముసలి గా ఉన్నారు...

బ్రహ్మి నవ్వించటానికి పడిన కష్టం చుస్తే....అయ్యో పాపం అనిపిస్తుంది....

ఈ సినిమాలో లాజికల్ ఎర్రర్స్ మీద ఒక పుస్తకం ఎం ఖర్మ ఒక శాఖా గ్రంధాలయం పెట్టొచ్చు

బ్రహ్మి ఆలీ చేసే కామెడీ కంటే విలన్ సీరియస్ గా చేస్తుంటే ఎక్కువ నవ్వొచ్చింది నాకు....

పవన్ కళ్యాణ్ ఈ కథ రాయటం గొప్ప కాదు....ఈ కథ తో నిర్మాతని ఒప్పించటం గొప్ప.... సంపత్ నంది కి భారీ ప్రమాదం తృటి లో తప్పి ఆ బుల్లెట్ బాబి కి తగిలింది...మాడు పగిలింది

డైరెక్టర్ తన దర్శకత్వ ప్రతిభను చెలరేగి చూపించాడు... అయినా మనలో మన మాట..... లాస్ట్ ఓవర్ 168 రన్స్ కొట్టాలి ఒక వికెట్ ఉంది అన్నప్పుడు ఎవరు మాత్రం ఎం చేస్తాడు.... అదే చెయ్యగలిగాడు దర్శకుడు....కనీసం నాట్ ఔట్ గా మిగులుదాం అని చూసాడు కాని.....అతను కొట్టిన బంతి అటు పక్క ఉన్న బాట్స్మెన్ కి తగిలి గాల్లోకి లేచి కాచ్ ఇచ్చి ఔట్ ఆయాడు..... అక్కడ పవర్ క్రియేటివ్ కలం చెలరేగి పోయింది.....పవర్ బాబి గళం మూగబోయింది

సినిమా లో కామెడీ కి నవ్వు రాదు
సెంటిమెంట్ కి ఏడుపు రాదు
ఎమోషనల్ సీన్స్ లో కసి రాదు
పాటలలో రిలాక్సేషన్ రాదు
కాని టన్ను ల కొద్ది భయం లిటర్ల కొద్ది నిద్ర వస్తాయి....

పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో వేసే నృత్య విశ్వరూపాన్ని ఆహా వెండి తేరా మీద మొండి గ చూడాల్సిందే....

పంచ్ డైలాగ్స్ దండి గ ఉన్నాయ్.... అందులో ఒకటి బ్రూస్లీ కి బాబాయ్ లా ఉన్నాడు అని...

కేవలం బ్రూస్లీ కి బాబాయ్ మాత్రం కాదు...మ్ తుఫాన్ కి బాబాయ్...ఆరెంజ్ కి బాబాయ్...వరుడు కి మామ...లోఫర్ కి బాబాయి.... 

ఒక శక్తి ఒక భాయ్ ఒక పరమ వీర చక్ర ఒక షాడో ఒక బాబి ఇవ్వన్ని ఒక ఎత్తు.... ఇదొక్కటే వాటాన్నిటి ఎత్తు....

1980 లో కథ బేస్ తో ఆగడు కిక్ 2 వస్తే... ఆ రెండిటి కథ మిక్సీ తో ఇది వచ్చింది.....

పవన్ కళ్యాణ్ కి కూడా ఫ్లాప్స్ వస్తాయి.... తప్పులు జరుగుతాయి...ఆయనేం అతీతుడు కాదు అని పవనిజ మతస్తులకి చెప్పటానికి చేసిన ఒక చిట్టి ప్రయత్నం సర్దార్.. 

ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ని ఒక సర్దార్ జోక్ లా తీసుకుని వదిలెయ్యటమే.... 

ఆయన అభిమానులు సించుకుని రావచ్చు గాక...నా రివ్యూ వల్ల కలెక్షన్స్ తగ్గే రేంజ్ మీ హీరోది అనుకుంటే రండి... లేదా మీ మతం లో మాత్రమే బ్లాక్ బష్టర్ ని ఎంజాయ్ చెయ్యండి...ఒక రెండు రోజులు పట్టుద్ది మీకు మబ్బు ఇడతానికి.....

ధన్యవాదములు....!!

ఫేస్‌బుక్‌ స్నేహం పేరుతో మరో దారుణ మోసం

ఫేస్బుక్ స్నేహం పేరుతో మరో దారుణ మోసం

తానో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ను అని నమ్మించాడు. మొదట స్నేహం అన్నాడు.
తర్వాత ప్రేమ అన్నాడు. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నాడు.
అమ్మాయి వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నాడు.
తేనేపూసిన కత్తిలా తీయని మాయ మాటలు చెప్పి ఆమె చిరునామా తెలుసుకున్నాడు.
బయట కలవటం నాకిష్టం ఉండదు..ఇంటికి వచ్చి కలుస్తాను అని మర్యాదస్తుడిలా మాట్లాడాడు.
ఒకరోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎవరూ లేని సమయం తెలుసుకుని ఇంటికి వచ్చాడు.
ఎవరూ రారని నిర్థారించుకున్నాడు. నెమ్మదిగా మాటల్లో దించాడు. అప్పటికే జేబులో సిద్ధం చేసుకున్న మత్తుమందు కలిపిన చాక్లెట్ తీసిచ్చాడు. అది తిన్న ఆ యువతి నెమ్మదిగా సోఫాలో మాట్లాడుతూ మగతగా తలవాల్చేసింది. వెంటనే అతనిలో మృగాడు నిద్ర లేచాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా
వడివడిగా వంటింటిలోకి నడిచి తన వెంట తెచ్చుకున్న సంచీ నిండా వాటర్బాటిళ్లు సర్దేసుకున్నాడు.
అది చాలదన్నట్టు బీరువా తాళాలు పగలకొట్టి లోపల దాచిపెట్టిన నీళ్ల సీసాలు కూడా సంచీలో కుక్కుకుని పారిపోయాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ యువతి, ఆమె బంధువులు బార్లా తీసున్న ఫ్రిజ్ తలుపులు, బీరువా తలుపులు చూసి బోరుమన్నారు.
గత వారంలో మంచినీటి దొంగలు వరుసగా పెట్రేగటంపై విపక్షాలు రుసరుసలాడయి.
దుండగుడిపై "భగీరథ" చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

భవిష్యత్తులో మనం చదవబోయే వార్తలు ఇవే. 
జలో రక్షతి రక్షితః.
సుజలాం-సుఫలాం
...................

Saturday, April 2, 2016

HR Manager BF

Girl :- Lets go for a dinner tonight.

Boy (a HR Manager) :- Ok.

Girl :- But where will you take me?

Boy :- Should we go to Mint Food (an economic restaurant) ? 

Girl :- No. That's a very cheap place. Let's go to Tomato's (A brutally costly place).

Boy :- *silence for a minute* Ok, See you at 7. I will pick you up from your place.

Boy picks up girl at 7.

On the way...

Boy :- Once I had pani puri competition with my sister and she ate 30 pani-puris and defeated me.

Girl :- What's so difficult in it?

Boy :- Defeating me in Pani-puri eating competition is difficult.

Girl :- I can easily beat you.

Boy :- Please leave it. It's not your cup of tea.

Girl :- Let us have that competition right now.

Boy :- So you want to see yourself defeated?

Girl :- Let's see.

They both stop at a Pani-puri stall. 

They start eating.

After about 30 Pani-puri the boy gave up. 

The girl was also full, but to defeat her boyfriend, she ate one more and shouted, "You lose."

The bill was Rs 120/-

Moral of the Story:-
'Main aim of a HR Manager is to satisfy employee with minimum investments.

Winning attitude with less investment, ensuring strong Return On Investment, ROI.

Scaring the hell out of someone


Note: It is not good to play with someone's emotions. Beware, consequences of such things will be very bad

New training location for Indian bowlers


Telugu: Good driver award