Thursday, December 3, 2009

Revised Jandhyala thitlu read & enjoy.. (For Telugu readers only)

గమనిక : ఇవి కేవలం సరదా కోసం రాసినవి, ఎవరిని కించపరచాలని కాదు.

1. కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే galeeju moham..

2. బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి...

4. స్నేహితుడు రిక్వెస్ట్ పంపితే accept చెయ్యకుండా తిరిగి request పంపే వెర్రి వెదవ...

6. atm లో pan card పెట్టే తింగరి సన్నాసి....

7. ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ...

8. సముద్రంలో కప్పలు పట్టే మొహం...

9. Aquarium లో చేపలు పట్టే ఫేసూ..

12. తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా...

13. వాడేసిన బ్లేడ్ ముక్కలను ఇనప సామాన్ల వాడికి వేసే పీనాసి..

14. అమ్మాయి సీక్రెట్ గా నీ బుక్ లో ప్రేమ లేఖ పెడుతుంటే చూసి, ఏమండి మీ బుక్ కాదండీ నాది అని గట్టిగా అరిచే అర బుర్ర ఎదవా..

15. కుక్క వెంతపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి...

No comments: